విజయవాడ ప్రకాశం బ్యారేజీపై 62వ ఖానా వద్ద నుంచి కృష్ణా నదిలోకి దూకి ఓ వివాహిత గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడేందుకు విఫలయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నదిలో ఓవైపు వరద ఉదృతి అధికంగా ఉండడంతో పోలీసులు రక్షించలేకపోయారు. మహిళ ఎవరూ అనేదానిపై పోలీసులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన పాదచారులు మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa