ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జూన్ 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.airindia.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 17
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1
డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1
మేనేజర్- 1
ఆఫీసర్- 4అసిస్టెంట్- 10
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 18
వయస్సు- 30 నుంచి 35 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.500
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa