ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిటిడి సంచలన నిర్ణయం.....

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 10, 2020, 09:51 AM

రోజువారి కోటా పూర్తికాగానే మరుసటి రోజున దర్శనానికి టికెట్లు కేటాయించాలని నిర్ణయం.టికెట్ కౌంటర్ల దగ్గర. భారీగా బారులు తీరిన భక్తులు.రేపటి దర్శనానికి ఇవ్వాల్టి కోటా 300 0 టికెట్లు  మంజూరు చేసిన టిటిడి.ఎల్లుండి దర్శనానికి సైతం కంటిన్యూగా దర్శన టికెట్లు కేటాయిస్తున్న టిటిడి.తెల్లవారుజామున 2 గంటల నుండి క్యూలైన్లలో బారులు తీరున భక్తులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa