విటమిన్ D శరీరానికి ఎంతో అవసరం. ఈ విటమిన్ లేకపోవడం వల్ల బాడీలో కొన్ని సమస్యలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే విటమిన్ D సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. విటమిన్ D లోపం లక్షణాలు..
-> డిప్రెషన్
-> బరువు పెరగడం
-> జుట్టు ఊడడం
-> గాయం త్వరగా తగ్గకపోవడం..
-> జాయింట్ పెయిన్స్
-> నిద్రలేమి
విటమిన్ Dకి బెస్ట్ సోర్స్ సూర్యకాంతి. కానీ, అది కుదరదు అనుకున్నప్పుడు డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోండి. పాలకూర, బెండకాయ, సోయా, చేపలలో కూడా కొద్ది మొత్తం లో ఈ విటమిన్ ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa