సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ తెచ్చిన జీవో నెంబర్ 3 ప్రయోజనాలు కాపాడాలని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. షెడ్యూల్ ఏరియాలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలి. ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం గిరిజనులకు శాపంగా మారింది. వైసిపి ఉదాసీనతే బిసిల సాధికారతకు విఘాతం అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa