సినీ నటుడు రవితేజ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన తన తమ్ముడిని కడసారి చూసేందుకు కూడా వెళ్ళక పోవడంతో కొద్ది రోజులుగా ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మొన్నామధ్య ఓ పత్రిక ద్వారా తన ఆవేదనని తెలియజేసిన రవితేజ ఈ రోజు మీడియాతో ముచ్చటించారు. ముందుగా తన తమ్ముడి ఫోటోకి నమస్కరించి శ్రద్ధాంజలి ఘటించిన రవితేజ, ఆ తర్వాత భరత్ అంత్యక్రియలకు తాను వెళ్ళకపోవడానికి గల కారణాలను వివరించాడు. అంతేకాదు షూటింగ్ లొకేషన్ లో సెల్ఫీకి ఫోజుచ్చిన ఈ హీరో అందులో నవ్వుతున్నట్టుగా కనిపించడంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. మరి రవితేజ చెప్పిన ఆ వివరాలేంటో క్రింది వీడియోలో చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa