మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోపోలీ సమీపంలో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రహదారిపై కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa