ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రయోజిత పథకాల నిధుల ఖర్చుపై సీరియస్ అయ్యారు. ఈ నెల 15వ తేదీలోపు నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజాధనాన్ని ముగిసిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలలో నిధులు ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa