కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూజీ, పీజీ పరీక్షలన్నింటినీ 'ఆన్‌లైన్'లో నిర్వహించాలని 'ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ " అపెక్మా " అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొప్పా గంగిరెడ్డి, మద్దిశెట్టి శ్రీధర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa