నంద్యాల : నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన విషయం విధితమే. ఈనేపధ్యంలో 4 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది. ఈమేరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌వద్ద బారులు తీరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa