ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2017, 11:37 AM

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఏడు రౌండ్లు పూర్త‌య్యాయి. ఏడు రౌండ్లలోనూ టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి ఆధిక్యంలో కొన‌సాగుతున్నాడు. మొత్తం ఏడు రౌండ్లు ముగిసే స‌రికి టీడీపీ కి 41739 ఓట్లు వ‌చ్చాయి. వైసీపీ అభ్య‌ర్థికి 24859 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ కు 362 ఓట్లు వ‌చ్చాయి. ఏడో రౌండ్ ముగిసే స‌రికి మొత్తం 16,880 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి కొన‌సాగుతున్నాడు.

                      టీడీపీ         వైసీపీ      కాంగ్రెస్ 


మొద‌టి రౌండ్         5477,     4279,     69
రెండో రౌండ్           5162,     3400      73
మూడో రౌండ్         6640      3553      77
నాలుగో రౌండ్        6495       2859     56
ఐదో రౌండ్           6975       3563     87
ఆరో రౌండ్           6161       2858
ఏడో రౌండ్          4859       4347 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa