చిత్తూరు: ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిస్కారం చేసే దిశగా పలమనేరు రూరల్ మండలం కోలామాసనపల్లె పంచాయతీలో నేడు మీ గడప వద్దకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడతో పాటు చిత్తూరు జడ్పిచైర్మన్ జి. శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa