ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌బీసీసీలో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 01:28 PM

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు: 70


పోస్టులు:


-డిప్యూట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌


-మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సివిల్‌)


-ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (సివిల్‌) తదితరాలు.


అర్హత:


-పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం తప్పనిసరి


*ఎంపిక విధానం: గేట్‌ 2021 మెరిట్‌ ర్యాంకు, పర్సనల్‌ ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు


*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


దరఖాస్తులకు చివరి తేది: 08 జనవరి2022


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://nbccindia.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa