ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీటెక్ చేసిన వారికి ఉద్యోగావకాశాలు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 23, 2021, 04:15 PM

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా సదవకాశం కల్పించింది. పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


*భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు:52


-క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్:2


-క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్స్:12


-డెవలపర్ (ఫుల్ స్టాక్ జావా):12


-డెవలపర్(మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్):12


-యూఐ/యూఎక్స్:2


-క్లౌడ్ ఇంజనీర్:2


-అప్లికేషన్ ఆర్కిటెక్ట్:2


-ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్: 2


-టెక్నాలజీ ఆర్కిటెక్ట్:2


-ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్:2


-ఇంటిగ్రేషన్ ఎక్సెప్ట్:2


*ఇందులో మొదటి 5 విభాగాల్లో పోస్టులు రెగ్యులర్ ఉద్యోగాలు కాగా మిగతావి కాంట్రాక్టు పోస్టులు.


*అర్హతలు: అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ చేసి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల సిబిల్ స్కోర్ కనీసం 650 ఉండాలి.


*దరఖాస్తు విధానం:ఆన్ లైన్


*దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 28


*అప్లికేషన్ ఫీజు: రూ. 600 అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 100.


*దరఖాస్తులు, నోటిఫికేషన్ వివరాలకు వెబ్ సైట్:


https://www.bankofbaroda.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa