గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం తో పాటుగా 4 జీ సిమ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఒక్కొక్కరికి 3 జతల యూనిఫాం అందజేయనుంది సర్కార్. నియోజకవర్గాల వారీగా యూనిఫామ్ క్లాత్ ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa