గుంటూరు: గూడూరు మండల పరిధిలోని చిన ఆకులమన్నాడు గ్రామానికి చెందిన అంబటి వెంకటేశ్వరరావు 2014 సంవత్సరంలో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ముద్దాయిగా ఉండి, కేసు విచారణలో నేరం రుజువు అయినందున శిక్ష ఖరారు అయిందని ఎస్. ఐ షేక్. మదిన బాష తెలిపారు. విజయవాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి డా. ఎస్. రజనీ ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa