భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ఆలస్యం కానుంది. అక్కడ వర్షం కురవగా ఔట్ ఫీల్డ్ పచ్చిగా ఉంది.దాంతో మ్యాచ్ నిర్ణీత సమయం కన్నా కాస్త ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్లో తొలి రోజు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (122 నాటౌట్).. అజింక్యా రహానే (40నాటౌట్) మయాంక్ (60) రాణించారు. కోహ్లీ (35) పర్వాలేదనిపించగా పుజారా (0) విఫలమయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa