భారత్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి. 406 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో కరోనా కేసులు 35% పెరిగాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1431కి చేరగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 354, తమిళనాడు 118, గుజరాత్ 115, కేరళ 109, ఏపీ 17 కేసులు నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa