చిత్తూరు కొత్త వలసలో నాటు బాంబుల కలకలం రేపుతున్నాయి. నాటు బాంబు పేలి ఒక కుక్క చనిపోగా ఆ శబ్దానికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దానితో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుండి 12 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa