ఈ మధ్య అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని తెలిపాడు. తనకు రాజకీయాల గురించి పెద్దగా ఏమి తెలియదు అని అన్నాడు. అయితే క్రికెట్‌తో తన రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తా అని , అయితే అది కోచ్ లేదా కన్సల్టెంట్ అని త్వరలో చెపుతా అని హర్భజన్ సింగ్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa