గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో మూడు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న నవ వరుడు ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. దీని కారణంగా తెనాలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవ వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళ్తే ... ఈ ఇద్దరు మైనర్లు మూడు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వధువును తీసుకెళ్లి పోయారు దానితో మనస్తాపానికి గురైన వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa