కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో రోడ్ ఆక్సిడెంట్ జరిగింది. ఆ ఆక్సిడెంట్ లో ఒకరు స్పాట్ డెడ్ అయ్యారు .తెలిసిన వివరాల ప్రకారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చెవుటూరు వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa