Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Jan 31, 2022, 10:08 AM
భారత్ లో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 959 కరోనా మరణాలు నమోదు కాగా, 2,62,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,31,268 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 15.77 శాతానికి పెరిగింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa