ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు పొలంలో జింక మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 01:40 PM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం లోని పాళ్లూరు వెంకటంపల్లి గ్రామానికి చెందిన వెట్టి గోవిందప్ప అనే రైతుపొలం నందు సోమవారం ఉదయం జింక మృతి చెందిన్నట్లు ఆ గ్రామ విఆర్వో సంజీవరెడ్డి తెలిపారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖాధికారులకు చేరవేశామని ఆయన తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa