పశ్చిమ గోదావరి: ద్వారకాతిరుమల మండలం కోడిగూడెం గ్రామంలో జగనన్న గోరుముద్ద పథకం అమలు తీరును ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి తాను ఓ విద్యార్థిగా మారి వారితో ముచ్చటిస్తూ మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వంటకు సంబంధించిన ఆహార నాణ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa