పశ్చిమగోదావరి జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రసన్న వెంకటేష్ ను ఏలూరులో సోమవారం భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ కలెక్టర్ కి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం. భీమవరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa