నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్బీఐ ) కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గత సంవత్సరం అక్టోబర్ మాసంలో అడగగా , దానికి ఆర్బీఐ, అసలు ఆంధ్ర [ప్రదేశ్ లో రాజధాని ఎక్కడో చెపితే మేము తర్వాత ఏర్పాటు చేస్తాము అని తిరుగు లేఖ రాసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa