ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు సభ్యులకు స్ట్రాబెర్రీ పండ్లు అందజేసిన ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 04:09 PM

రాష్ట్రంలో విశాఖ మన్యప్రాంతం ఆంధ్రాఊటీగా పిలవబడిన చింతపల్లి మండలంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో రైతులు పండించిన స్ట్రాబెర్రీ పండ్లను బుధవారం న్యూడిల్లీ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో సహచర పార్లమెంటు సభ్యులకు అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టెటి మాధవి రుచి చూడమని అందజేశారు. మా గిరిజన రైతులు పండించిన ఫలాలు అని సంతోషంగా పరిచయం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa