జనసేన పార్టీ ఐ.టి. విభాగం జిల్లా కో ఆర్డినేటర్ల నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. జిల్లాలో జరిగే పార్టీ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన ఐ.టి. సేవలను ఈ కో ఆర్డినేటర్లు సమన్వయం చేస్తారు.ఈ విభాగానికి ఛైర్మన్ గా శ్రీ మిరియాల శ్రీనివాస్ గారిని ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే. జిల్లా కో ఆర్డినేటర్లుగా ...
శ్రీ గాలిదేవర తామేష్ : తూర్పుగోదావరి
శ్రీ వసంతాల శ్రీనివాస్ : పశ్చిమగోదావరి
శ్రీ నెరుసు వివేక్ : కృష్ణా జిల్లా
శ్రీ ముత్తిరెడ్డి రవికృష్ణ : గుంటూరు
శ్రీ పెళ్లూరి వీరాంజనేయులు : ప్రకాశం
శ్రీ నక్కల శివకృష్ణ : నెల్లూరు
శ్రీ సల్లా గవాస్కర్ : చిత్తూరు
శ్రీ యాపర్ల వెంకటేష్ : కడప
శ్రీ ఎస్.లక్ష్మీకాంత్ రెడ్డి : కర్నూలు
శ్రీ పాసల శ్యామ్ సుందర్ : అనంతపురం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa