కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2022-23లో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించారు. తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం వైపు అభివృద్ధికి రూ. 3 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి రూ. 6. 5 కోట్లు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa