ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని మీద హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 11:29 AM

రాజధాని మీద హైకోర్టు కొన్ని విషయాలు తెలియ చేసింది. రాజధాని ఎక్కడ  ఉండాలన్న అంశం మాకు సంభంధం  లేదని హైకోర్టు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశం అవసరం లేదని స్పష్టం చేసింది. పరిపాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ విషయాలు మనుగడలో ఉంటాయి? వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించామని హైకోర్టు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa