గుంటూరు: నోహేయర్ సెల్ఫీ ద్వారా మాచర్ల నియోజకవర్గ విజయపురిసౌత్ లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. విజయపురిసౌత్ లోని ఏపీఆర్జేసీ విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి నిర్మూలన కోసం క్యాన్సర్ వ్యాధిపై అపోహలను తొలగించడం కోసం అవగాహన-అధ్యయనం-పరిశీలన అనే అంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ క్యాన్సర్ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు చేడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గుట్కా, ఖైని, గంజాయి, లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa