ఏపీ రాష్ట్రంలో ఉద్యోగుల సమ్మె ఉధృతమైంది. సమస్యలపై అన్ని జిల్లాల్లో ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు కడప జిల్లా రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 7న సమ్మె చేపడుతున్నట్లు కడప రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రకటించారు. జిల్లాలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు నోటీసులు అందజేశారు. హెచ్ ఆర్ ఏ, పిఆర్సీ సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa