ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదం.. పలువురుకి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:05 PM

గుంటూరు: తాడేపల్లి పాత జాతీయ రహదారి సాయిబాబా గుడి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి మలుపు వద్ద ద్విచక్రవాహనం అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో మంగళగిరి చెందిన మహిళా వాలంటీర్ కు తీవ్రగాయాలవగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa