ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ సరఫరాకు అంతరాయము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 01:15 PM

శుక్రవారం అనగా ది. 11. 02. 2022. తేదీ ఉదయము 08. 30. గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 33కే వి మారేడుమిల్లి లైన్ జంగిల్ క్లియరెన్స్ మరియు లైనుకు దగ్గరగా ఉన్న చెట్లు కొమ్మలు క్లియర్ చేయుటకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

ఈ కారణముగా 33/11కె. వి మారేడుమిల్లి సబ్ స్టేషన్ పరిధి లో గల పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా అంతరాయము కలుగునని రంపచోడవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ. మహ్మద్ యూసఫ్ గారు తెలియజేయుచున్నారు. కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ అంతరాయమును గమనించి సహకరించాలని కోరుచున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa