ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ గాంధీ జయంతి సందర్భంగా నెదర్లాండ్స్‌లో నిర్వహించనున్న గాంధీ మార్చ్‌లో పాల్గొననున్నాడు. అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెదర్లాండ్స్, భారత రాయబార కార్యాలయంలో అక్టోబర్ 1, 2 వ తేదీల్లో ‘ఫాలో ద మహాత్మ’ కా్ంయపెయిన్‌ను నిర్వహించనున్నారు. అహింసా మార్గంలో పయనించి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించే దిశగా ఫాలో ద మహాత్మ క్యాంపెయిన్ కొనసాగుతుందని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa