ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 58,077 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 10:02 AM

భారత్ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,077 కరోనా కేసులు, 657 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,97,802 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa