ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహా వేడుకకు హాజరై సీఎం శ్రీ వైయస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.. మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి దంపతులు మరియు ఈ కార్యక్రమంలో చాల మంది అతిరధ మహాశయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa