నెల్లూరు జిల్లా: జిల్లాలో డెంగ్యూతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిట్టమూరు మండలం కొత్తగుంటకి చెందిన సంపూర్ణమ్మ, బోగోలు మండలం కడనూతలకి చెందిన శ్రీవల్లి కొన్ని రోజులు జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. ఈ వ్యాధిపై గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి... తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa