హైదరాబాద్ హైటెక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్ వివాహ వేడుకలకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశ్వీరదించారు. వివాహ వేడుకలకు జెడ్పీటీసీ గదల సన్యాసి నాయుడు, మండల కన్వీనర్ చనమల్లు వెంకటరమణ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa