విశాఖ చిన్నముసిడివాడ లో శ్రీ శ్రీ శ్రీ శారదా పీఠం లో వార్షిక మహోత్సవాలలో పాల్గొనేందుకు ఇండిగో విమానం లో శుక్రవారం సాయంత్రం గన్నవరం నుండి4:30 గంటలకు విశాఖ చేరుకుని వాతావరణం అనుకూలించక( వెదర్ ప్రాబ్లం) విశాఖ విమానాశ్రయంలో గాలిలో చక్కర్లు కొట్టి తిరిగి విజయవాడ వెళ్ళిపోయింది. అనంతరం రాత్రి విజయవాడలో బయలుదేరి8:30 గంటలకు విశాఖ చేరుకున్న ఏపీ గౌతమ్ సవాంగ్.విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలో నోవాటెల్ కి బయలుదేరివెళ్ళారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa