రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మరియు చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మండల పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు దుర్గసముద్రం నుంచి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి మిట్టూరు కమ్యూనిటీ హాల్ చేరుకున్నారు. అడుగడుగునా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కర్పూర నీరాజనంతో ఘన స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa