న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. ఇటీవల ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్‌తో సెల్ఫీ దిగారు. ఆ స్పెషల్ మూమెంట్ ఫోటోను ఆమెన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ద కరణ్ జోహార్ సెల్ఫీ అంటూ ఆమె దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈవెంట్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ టైమ్‌లో కేంద్ర మంత్రి స్మృతీ.. ఇలా సెల్ఫీ దిగారు. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ బ్యూటీలు.. దీపికా పదుకునే, ఆలియా భట్‌లు కూడా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa