చిత్తూరు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుడిపల్లి మండలం మల్లప్పకొండపై వెలసిన మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ నేపద్యంలో భక్తుల రాకపోకలకు కుప్పం ఆర్టీసీ ప్రత్య్రక బస్సులను కుప్పం నుండి మల్లప్పకొండకు నడపనున్నారు. శివరాత్రి పండుగ రోజున మొత్తం 15 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆన్ టీ డిపో మేనేజర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa