ఉక్రెయిన్, రష్యా సంక్షోభం దృష్ట్యా తలెత్తే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 6 నుంచి 27 వరకు బ్రిటన్‌లో జరిగే ‘కోబ్రా వారియర్ ఎక్సర్‌సైజ్-2022’ విన్యాసాలకు భారత యుద్ధ విమానాలను పంపడం లేదని ప్రకటించింది. మరోవైపు ఐరాసలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa