దేశం యొక్క 2వ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్ అనంతపురంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ ఓపెన్ చెయ్యడం ఎంతో మంచి విషయం . ఈ 730 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది ప్రభుత్వంలోని గూడ్స్ & సర్వీసెస్ టాక్స్ సెక్షన్‌లో పనిచేసేందుకు అధికారుల శిక్షణలో అకాడమీ గొప్పగా సహాయం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa