అవిశ్వాస తీర్మానంపై తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన.సొంత పార్టీ చట్టసభ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధమయ్యారు. అసమ్మతివాదులపై.జీవితకాల అనర్హత వేటువేస్తామని బెదిరిస్తున్న ఆయన రాజ్యాంగపరమైన అంశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa