అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు మీదుగా ఉరవకొండ - బళ్లారి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపడానికి చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి కోరారు. అమరావతిలో ఆయనను కలిసి విన్నవించారు. దీనికి స్పందించిన మంత్రి ఆ సర్వీసులు నడపడానికి చర్యలు చేపట్టాలని జిల్లా ఆధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa