ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:23 PM

అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కోనసీమ‌ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ అమలాపురం పార్లమెంట్ ప్రజాప్రతినిధులు తాడేపల్లిలో సియం జగన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఏంఎస్ఏలు చిర్ల జగ్గిరెడ్డి, కొండేటి చిట్టిబాబు రాపాక వరప్రసాదరావు, ఎంఎల్సి తోట త్రిమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa