ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 136 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగష్టులో ఫలితాలు, సెప్టెంబర్ లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa